¡Sorpréndeme!

Shafali Verma Breaks Rohit Sharma's Record ! || Oneindia Telugu

2019-11-11 74 Dailymotion

Shafali Verma, ever since making her international debut, has been breaking records and making headlines with her solid performances. When she made her international debut in September, the 15-year-old teenage prodigy became the youngest player to play a Twenty20 International (T20I) match for India.
#rohitsharma
#shafaliverma
#ShafaliVermahalfcentury
#SmritiMandhana
#indvswi2019
#SachinTendulkar
#PoonamYadav
#cricket
#teamindia

ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా ఆదివారం వెస్టిండీస్‌ మహిళలతో జరిగిన తొలి టీ20లో భారత మహిళలు 84 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సాధించారు. భారత ఓపెనర్లు షెఫాలీ వర్మ (73; 49 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లు), స్మృతీ మంధాన (67; 46 బంతుల్లో 11 ఫోర్లు) అర్ధ సెంచరీలతో చెలరేగి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.